అంత్యకాల అభిషేకం – Anthayakala Abhishekam Song Lyrics || Wonderful Telugu 20 Trending Christian Song

Anthayakala Abhishekam Song Lyrics
Anthayakala Abhishekam Song Lyrics అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం కోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా (2) మండే అగ్నెల్లే రా దేవ అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల || 1.ఎముకల లోయలోన గొప్ప సైన్యము నే చూడగా నీ ...
Read more

అంత్య దినములందు మేం ఉండగా  – Anthya Dhinamulandhu Mem Vundaga Song Lyrics || Wonderful 2016 Old Telugu Christian Song

Anthya Dhinamulandhu Mem Vundaga Song Lyrics
Anthya Dhinamulandhu Mem Vundaga Song Lyrics అంత్య దినములందు మేం ఉండగా నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2) మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి లోకమందు మార్పు తెచ్చేదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం ...
Read more

అంజలి ఘటియించినాము – Anjali Ghatiyinchinaamu Song Lyrics || Wonderful 2022 Karnatic Classical Fusion Song | Pranam Kamlakhar

Anjali Ghatiyinchinaamu Song Lyrics
Anjali Ghatiyinchinaamu Song Lyrics అంజలి ఘటియించినాము (2) అందరి మనసులలోని చీకటుల (2) హరియించి తరియింప చేయగా నీ సుందర పదములముందర మేమందరము యేసు… ( అంజలి ) వాడుకగా వాక్యమును చదివితిమి గాని వాస్తవముగ దాని భావమే మరచితిమి (2) ఆచారముగా ఆలయమేగితిమి గాని  (2) ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి  (2) తుదకు వాక్యము నీవని ఎరిగితిమి నీ ...
Read more

అంతేలేని నీ ప్రేమధార | Anthe Leni Nee Premadhaara Song Lyrics || Wonderful Telugu Christian Song 2019

Anthe Leni Nee Premadhaara Song Lyrics
Anthe Leni Nee Premadhaara Song Lyrics అంతే లేని నీ ప్రేమ ధార ఎంతో నాపై కురిపించినావు వింతైన నీ ప్రేమ కొంతైన గాని కాంతింప కృప నాకు చూపించినావు (2) ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో పొందేటందుకు నే యోగ్యుడను కాను అంతో ఇంతో ఆ ప్రేమను నేను పంచేటందుకు నీ ...
Read more

నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య – Nindu Paravasame Song Lyrics || Wonderful 2014 Telugu Christian Song

Nindu Paravasame Song Lyrics
Nindu Paravasame Song Lyrics అండ దండ నీవే నాకు పరిశుద్ధుడ నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేద నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య నీవే నా గానము – నీవే నా ధ్యానము నీవే నా శృంగము – నీవే నా సర్వము ...
Read more

అందరు మెచ్చిన అందాల తార – Andharu Mechina Andhala Thara Song Lyrics | 2018 Wonderful Telugu Christmas Song

Andharu Mechina Andhala Thara Song Lyrics
Andharu Mechina Andhala Thara Song Lyrics అందరు మెచ్చిన అందాల తారఅవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్హ్యాపీ హ్యాపీ క్రిస్మస్క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)       ||అందరు|| సృష్టికర్తయే మరియ తనయుడైపశుల పాకలో పరుండినాడు (2)నీతి జీవితం నీవు కోరగానీకై రక్షణ తెచ్చినాడు (2)నీకై రక్షణ తెచ్చినాడు          ||క్రిస్మస్|| ...
Read more

అందరు నన్ను విడచినా – Andharu Nannu Vidachinaa Song Lyrics || Wonderful 2014 Telugu Christian Song

Andharu Nannu Vidachinaa Song Lyrics
Andharu Nannu Vidachinaa Song Lyrics అందరు నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా తల్లియు నీవేనా తండ్రియు నీవేనా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా బంధువు నీవేనా మిత్రుడ నీవేనా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినాబాధలు నన్ను ముట్టినా (2)నా కొండయు నీవేనా కోటయు నీవేనా ...
Read more

అంతా నా మేలుకే – Anthaa Naa Meluke Song Lyrics || Wonderful 2021 Trending Telugu Christian Song

Anthaa Naa Meluke Song Lyrics
Anthaa Naa Meluke Song Lyrics   నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను ...
Read more

పేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు – Peru Petti Pilichavu Lazaru Rammanavu || Entha Manchivadavu Entha goppa devudavu || Wonderful 2025 Trending Telugu Christian Song |

Peru Petti Pilichavu Lazaru Rammanavu
Peru Petti Pilichavu Lazaru Rammanavu ఎంతమంచివాడవు ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవ్వరు లేరయ్యా దేవాధి దేవుడవు రాజాధిరాజువు నీవుంటె నాకు చాలయ్యా యోహెూవా. యహెూవా. యోహెూవా నా కాపరి యోహెూవా. యహెూవా. యోహెూవా నా ఊపిరి పేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు కన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావు నీ మాటలో గొప్ప ...
Read more

అభిషేకం నా తలపైన – Abhishekam Naa Thalapaina Song Lyrics by Enoch Abraham / JCNM Worship New Wonderful 2024 Song

Abhishekam Naa Thalapaina Song Lyrics
Abhishekam Naa Thalapaina Song Lyrics అభిషేకం నా తల పైన ఆత్మ అయినా యేసు నాలోన (2) ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా (2) ||అభిషేకం|| . యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా(2) స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే ...
Read more
1237 Next