...

కరుణాసాగర – Karuna Saagara Yesayya Song Lyrics॥ Hosanna Ministries 2024 New Nithya Thejuda Album Wonderful Song-3

 

Karuna Saagara Yesayya Song Lyrics

Karuna Saagara Yesayya Song Lyrics :

పల్లవి :
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2) “కరుణాసాగర”

చరణం 1 :
మరణపు లోయలో దిగులు చెందక
అభయము నిందితి నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2) “కరుణాసాగర”

చరణం 2 :
యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2) ” కరుణాసాగర “

చరణం 3 :
అక్షయ శాశ్వతము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2) ” కరుణాసాగర “

 

Karuna Saagara Yesayya Song Lyrics॥ కరుణాసాగర ॥ Hosanna Ministries 2024 New Album Song-3 Pas.ABRAHAM Anna” Song Video

Click here to watch full video on Youtube

View All HOSANNA SONGS Here

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.