మారుతుంది నీ జీవితము – Maarutundhi Nee Jeevitam Song Lyrics || YESE GHANADHAIVAM ALBUM 2025 ll THANDRI SANNIDHI MINISTRIES New Wonderful Album Song 4

Maarutundhi Nee Jeevitam Song Lyrics

Maarutundhi Nee Jeevitam Song Lyrics :

మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా
మరచిపోడు నిను యేసయ్యా
మాటే నమ్ము సుమా {2}
మోసే భారం నువ్వు చేసే త్యాగం
ఎదురితలన్ని ఎదకొతలన్ని
చూసేను నా దైవం చేయునులే సాయం
చూసేను నా దైవం చేయునులే న్యాయం

ఆలస్యం అయ్యిందని ఆక్రందన చెందకు
రోజులు మారవని రోదించకు {2}
ఆ రోదననే ఆరాధనగా మనుగడనే మాధుర్యం గా {2}
మలచును నా దైవం
విడువకు నీ ధైర్యం {2}
{మారుతుంది }

నీ కథ మారిందని నిరాశలో ఉండకు
నీ వ్యధ తీరదని చింతించకు {2}
నీ చింతలనే చిరునవ్వులు గా
యాతననే స్తుతి కీర్తనగా {2}
మార్చను నా దైవం వీడకు విశ్వాసం {2}

Maarutundhi Nee Jeevitam Song Lyrics || మారుతుంది నీ జీవితము || YESE GHANADHAIVAM ALBUM 2025 ll THANDRI SANNIDHI MINISTRIES New Wonderful Album Song 3

Click here to watch full video on Youtube

View All THANDRI SANNIDHI MINISTRIES SONGS Here

2 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x