Abhishekam Naa Thalapaina Song Lyrics
అభిషేకం నా తల పైన
ఆత్మ అయినా యేసు నాలోన (2)
ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా (2)
||అభిషేకం||
ఆత్మ అయినా యేసు నాలోన (2)
ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా (2)
||అభిషేకం||
.
యెహోవా రాఫా యెహోవా రాఫా
యెహోవా రాఫా యెహోవా రాఫా(2)
స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా
స్వస్థపరచు దేవుడవే (2)
ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా(2)
అభిషేకం నా తల పైన
ఆత్మ అయినా యేసు నాలోన (2)
||అభిషేకం||
యెహోవా శమ్మ యెహోవా శమ్మ
యెహోవా శమ్మ యెహోవా శమ్మ (2)
తోడుగా ఉన్నవాడవే నా యేసయ్య
తోడుగా ఉన్నవాడవే (2)
ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా (2)
||అభిషేకం||
యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్
యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్(2)
శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా
శాంతిని ఇచ్చువాడవే (2)
ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా (2)
||అభిషేకం||
.
Abhishekam Naa Thalapaina Song Lyrics || అభిషేకం నా తలపైన by Enoch Abraham / JCNM Worship New Wonderful 2024 Song
Click here to watch full video on Youtube