...

అడుగడుగున రక్త బింధువులే || Adugaduguna Raktha Bindhuvule Song Lyrics || Wonderful Old Good Friday telugu Christian Song 20’S

Adugaduguna Raktha Bindhuvule Song Lyrics

Adugaduguna Raktha Bindhuvule Song Lyrics :

అడుగడుగున రక్త బింధువులే
అణువణువున కొరడా దెబ్బలే (2)
నా యేసుకు ముళ్ల కిరీటం
భుజములపై సిలువ భారం (2)
భుజములపై సిలువ భారం          ||అడుగడుగున||

సిలువ మోయుచు వీదుల వెంట
రక్త ధరలే నిన్ను తడిపెను (2)
నా ప్రజలారా ఏడవకండి
మీ కోసము ప్రార్ధించండి (2)         ||అడుగడుగున||

కలువరిలోన నీ రూపమే
నలిగిపోయెను నా యేసయ్యా (2)
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావు (2)         ||అడుగడుగున||

మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)
మహిమ స్వరూపా మా యేసయ్యా
మహిమగా నన్ను మార్చినావా (2)         ||అడుగడుగున||

 

 

Click here to watch full video on Youtube

View All Trending Songs Here

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.