అక్షయుడా – Akshayuda Naa Priya Yesayya Song Lyrics॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-4

Akshayuda Naa Priya Yesayya Song Lyrics

Akshayuda Naa Priya Yesayya Song Lyrics

అక్షయుడా నా ప్రియ యేసయ్యా.
నీకే నా అభివందనం (2)
నీవు నా కోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిసి పోతామని
యుగయుగములు నన్నేలు తావని

నీకే నా ఘన స్వాగతం. ( అక్షయుడా)

1. నీ బలిపీఠ మందు పక్షులకు వాసమే దొరికెనే
అది అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించు నే
నేనే మందును ఆకాంక్షితును నీతో ఉండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా…

చిరకాల ఆశను నెరవేర్చు తావని మదిలో చిరు కోరికా (అక్షయుడా)

2. నీ అరచేతిలో నన్ను చెక్కుకొని మరువలేదంటివే
నీ కనుపాపగా నన్ను కాచుకొని దాచుకుంటావులే
నన్ను రక్షించిన ప్రాణమర్పించిన
నన్ను స్నేహించిన నన్ను ముద్రించిన
నా ప్రియుడా యేసయ్యా …

పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయా (అక్షయయుడా)

3. నీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదవ లేకుండెనే
బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపెనే
అది స్థిరమైనదై క్షేమము నొందనే నీ మహిమాత్మతో నెమ్మది పొందెనే
నా ప్రియుడా యేసయ్యా…

రాజ్యాల నేలే శకపురుషుడా నీకు సాటెవ్వరు. (అక్షయుడా)

Akshayuda Naa Priya Yesayya Song Lyrics-అక్షయుడా ॥ Hosanna Ministries New Album Song-4

Click here to watch full video on Youtube

View All HOSANNA SONGS Here

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x