అంజలి ఘటియించినాము – Anjali Ghatiyinchinaamu Song Lyrics || Wonderful 2022 Karnatic Classical Fusion Song | Pranam Kamlakhar

Anjali Ghatiyinchinaamu Song Lyrics

Anjali Ghatiyinchinaamu Song Lyrics

అంజలి ఘటియించినాము (2)
అందరి మనసులలోని చీకటుల (2)
హరియించి తరియింప చేయగా
నీ సుందర పదములముందర మేమందరము యేసు…
( అంజలి )

వాడుకగా వాక్యమును చదివితిమి గాని
వాస్తవముగ దాని భావమే మరచితిమి (2)
ఆచారముగా ఆలయమేగితిమి గాని  (2)
ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి  (2)
తుదకు వాక్యము నీవని ఎరిగితిమి
నీ ఆలయముగా మేము మారితిమి … యేసు
( అంజలి )

వేదనలో నీ వేదమునే తలచి
వేడుకలో నీ నామమే మరచి  (2)
స్వార్ధ చింతనతో స్వామి నిను విడచి  (2)
విలపించి తలవంచి
( అంజలి )

పాపాప పద పాపాప పద పాపాప
పమపమగరిసరిగమ పాపామపదపా
పమపదనీనీనినిసని మపదనిసాసానిసారిసా
సరిగమపమగరిసానిదపమా
గమని గమనీనీ గమని గమనీని సగప సగపాప సగప సగపాప
సరిగ సరి గమపమ
సరిగ సరి గమపమ
రిగమరి గమపదని
రిగమరి గమపదని
తధీమ్ త తకిట
తఝo త తఝణు
తక తకిట తకధిమిత తక ఝణుత
సరిగమ పమగరి గమపద నిదపమ
పదనిసరిగమపమగరిసనిదపమ
మాపదనిస గామపదని రీగామపద
సారిగమదప మగరి
సగరి గమ గమప గమపదని
గరిసనిదపదనిసాసా గరిసనిదపదనిసాసా
మపదనిసా మపదనిసా మపదనిసా

( అంజలి )
అంజలి ఘటియించినాము – Anjali Ghatiyinchinaamu Song Lyrics || Wonderful 2022 Karnatic Classical Fusion Song | Pranam Kamlakhar

Click here to watch full video on Youtube

View All Trending Songs Here

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x