...

అన్ని నామముల కన్న పై నామము | Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics |Telugu 2017 Wonderful Christian Song

Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics

Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics :

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)

పాపముల నుండి విడిపించును
యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2) ||యేసు నామము ||

సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2) ||యేసు నామము ||

స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2) ||యేసు నామము ||

 

అన్ని నామముల కన్న పై నామము | Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics |Telugu Wonderful Christian Video Song

Click here to watch full video on Youtube

View All Sunday Songs Here

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.