Anthayakala Abhishekam Song Lyrics
అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం
కోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా (2)
మండే అగ్నెల్లే రా దేవ
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా (2)
||అంత్యకాల ||
కోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా (2)
మండే అగ్నెల్లే రా దేవ
అన్య భాషలతో అభిషేకించు
ఎగసే గాలల్లే నను తాకుమా
జీవనది వలెనే ప్రవహించుమా (2)
||అంత్యకాల ||
1.ఎముకల లోయలోన
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచించేదా (2)
||మండే||
2.కర్మెలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడిన
అగ్ని వర్షము కుమ్మరించుమా (2)
||మండే ||
3.సినాయి పర్వతమందు
అగ్ని పొద వలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమూ
మాతో కూడా ఉన్నవాడ (2)
||మండే||