...

పేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు – Peru Petti Pilichavu Lazaru Rammanavu || Entha Manchivadavu Entha goppa devudavu || Wonderful 2025 Trending Telugu Christian Song |

Peru Petti Pilichavu Lazaru Rammanavu
Peru Petti Pilichavu Lazaru Rammanavu ఎంతమంచివాడవు ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవ్వరు లేరయ్యా దేవాధి దేవుడవు రాజాధిరాజువు నీవుంటె నాకు చాలయ్యా యోహెూవా. యహెూవా. యోహెూవా నా కాపరి యోహెూవా. యహెూవా. యోహెూవా నా ఊపిరి పేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు కన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావు నీ మాటలో గొప్ప ...
Read more

అభిషేకం నా తలపైన – Abhishekam Naa Thalapaina Song Lyrics by Enoch Abraham / JCNM Worship New Wonderful 2024 Song

Abhishekam Naa Thalapaina Song Lyrics
Abhishekam Naa Thalapaina Song Lyrics అభిషేకం నా తల పైన ఆత్మ అయినా యేసు నాలోన (2) ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా (2) ||అభిషేకం|| . యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా(2) స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే ...
Read more

అంత్య దినములయందు ఆత్మను – Anthya Dinamula Yandu Aathmanu Song Lyrics || Wonderful 2015 Song

Anthya Dinamula Yandu Aathmanu Song Lyrics
  Anthya Dinamula Yandu Aathmanu Song Lyrics అంత్య దినములయందు ఆత్మనుమనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)దేవా యవ్వనులకు దర్శనముకలుగజేయుము (2)      ||అంత్య|| కోతెంతో విస్తారముకోసేడి వారు లేరుయవ్వనులకు నీ పిలుపునిచ్చిసేవకు తరలింపుము (2)      ||దేవా|| సౌలు లాంటి యవ్వనులుదమస్కు మార్గము వెళ్లుచుండగా (2)నీ దర్శనము వారికిచ్చిపౌలు వలె మార్చుము (2)      ||దేవా|| సంసోను ...
Read more

అంకితం ప్రభు నా జీవితం – Ankitham Prabhu Naa Jeevitham Song Lyrics || SHARON PHILIP|| JK CHRISTOPHER || PS. M.JYOTHI RAJU Wonderful 2019 Song

Ankitham Prabhu Naa Jeevitham Song Lyrics
Ankitham Prabhu Naa Jeevitham Song Lyrics అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2) మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవానిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువానీ కృపలో బహుగా ఫలించుటకుఫలింపని వారికి ప్రకటించుటకు (2)అంగీకరించుము నా సమర్పణ ...
Read more

అలంకరించును – Alankarinchunu Song Lyrics | The Promise 2023 | Jesus Calls | Wonderful Telugu Christian Song 2023

Alankarinchunu Song Lyrics
Alankarinchunu Song Lyrics నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా (2) ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2)   నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2) తరిగిపోను నేను ...
Read more

అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా – Alpha Omega Aina Song Lyrics || Hosanna Ministries Wonderful 2023 Song

Alpha Omega Aina Song Lyrics
Alpha Omega Aina Song Lyrics అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడాఅద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమాముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమానాతో స్నేహమై నా సౌఖ్యమైనను నడిపించే నా యేసయ్యా (2)       ||అల్ఫా|| కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమేఉన్నతముగా నిను ఆరాధించుటకుఅనుక్షణమున ...
Read more

ఊహకందని ప్రేమ – Oohakandani Prema Song Lyrics || Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-7

Oohakandani Prema Song Lyrics
Oohakandani Prema Song Lyrics ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవసించుగానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాని కలల సౌధం గురుతులేనీవు ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు (ఊహకందని ప్రేమ) . 1 తల్లడిల్లే తల్లి కన్నా మించిప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది ...
Read more

కురిసింది తొలకరి వాన – Kurisindhi Tholakari Vana Song Lyrics || Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-6

Kurisindhi Tholakari Vana Song Lyrics
Kurisindhi Tholakari Vana Song Lyrics కురిసింది తొలకరి వాన నా గుండెలోన (2) చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై (2) నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలే (2) పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెద నా యేసయ్య (2) ( కురిసింది ) . 1.దూలినై పాడైన ఎడారిగా ...
Read more

ఆశ్రయుడా నా యేసయ్యా – Ashrayuda Naa Yesayya Song Lyrics॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-5

Ashrayuda Naa Yesayya Song Lyrics
Ashrayuda Naa Yesayya Song Lyrics ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా_(2) విశ్వవిజేతవు సత్యవిధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు_(2) లోకసాగరాన కృంగినవేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా స్తుతి ఆరాధన_(2) (ఆశ్రయుడా) . . 1. తెల్లని వెన్నెలకాంతివి నీవు చల్లని ...
Read more

అక్షయుడా – Akshayuda Naa Priya Yesayya Song Lyrics॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-4

Akshayuda Naa Priya Yesayya Song Lyrics
Akshayuda Naa Priya Yesayya Song Lyrics అక్షయుడా నా ప్రియ యేసయ్యా. నీకే నా అభివందనం (2) నీవు నా కోసమే తిరిగి వస్తావని నేను నీ సొంతమై కలిసి పోతామని యుగయుగములు నన్నేలు తావని నీకే నా ఘన స్వాగతం. ( అక్షయుడా) 1. నీ బలిపీఠ మందు పక్షులకు వాసమే దొరికెనే ...
Read more
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.