అత్యున్నత సింహాసనముపై || Athyunnatha Simhasanamupai Amshumathi Mary || 2008 Very Old Wonderful Christian Song

Athyunnatha Simhasanamupai Amshumathi Mary : అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవాఅత్యంత ప్రేమా స్వరూపివి నీవేఆరాధింతును నిన్నే (2)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రంఆలోచనకర్త స్తోత్రంబలమైన దేవా నిత్యుడవగు తండ్రిసమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా|| కృపా సత్య సంపూర్ణుడా ...
Read moreఅత్యున్నతమైనది యేసు నామం || Athyunathamainadhi Yesu Namam Song Lyrics || LATEST Wonderful TELUGU CHRISTIAN SONGS 2020

Athyunathamainadhi Yesu Namam Song Lyrics : అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామంఅత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామంఉన్నత నామం – సుందర నామంఉన్నత నామం – శ్రీ యేసు నామంఅన్ని నామములకు పై నామం – పై నామం – పై నామంయేసు నామం ...
Read moreఅడుగడుగున రక్త బింధువులే || Adugaduguna Raktha Bindhuvule Song Lyrics || Wonderful Old Good Friday telugu Christian Song 20’S

Adugaduguna Raktha Bindhuvule Song Lyrics : అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే (2)నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం (2)భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| సిలువ మోయుచు వీదుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను (2)నా ప్రజలారా ఏడవకండిమీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|| కలువరిలోన ...
Read moreఅడగక ముందే అక్కరలెరిగి || పదే పదే నేను పాడుకోనా || Pade Pade Nenu Paadukona Song Lyrics || Guntur Raja ll Sp Balu ll Wonderful Old Telugu Christian song 2016

Pade Nenu Paadukona Song Lyrics : అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నే చాటుకోనా మనసంతా పులకించని సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము ...
Read moreనినుపోలిన వారెవరు || Ninu Polina Varevaru Song Lyrics || Benny Joshua | New Trending Wonderful Telugu Christian Song 2019

Ninu Polina Varevaru Song Lyrics : నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా… నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా… నిన్నే నా జీవితమునకు… ఆధారము చేసికుంటిని నీవు లేని జీ..వితమంతా… వ్యర్థముగా పోవునయ్యా ||2|| ...
Read moreఎబినేసరే…. ఎబినేసరే.. || Ebinesare Ebinesare Song Lyrics || New Wonderful Trending 2024 Telugu Christian Worship Song

Ebinesare Ebinesare Song Lyrics : నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము (2) నన్ను పిండము వలె కాచావు స్తోత్రం నే చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం…. హృదయములో మోసితివే స్తోత్రం స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం…. పిండము వలె ...
Read moreఎవరికీ ఎవరు ఈలోకములో || Yevariki Yevaru Eelokamlo Song Lyrics || New Wonderful Telugu Christian Song 2025

Yevariki Yevaru Eelokamlo Song Lyrics : ఎవరికీ ఎవరు ఈలోకములో ఎంతవరకు మనకీబంధము “2” ఎవరికి ఎవరు సొంతము ఎవరికీ ఎవరు శాశ్వతము “2”. మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన”2″ 1. తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నంతవరకే.. అన్నదమ్ముల ...
Read more






