అంత్యకాల అభిషేకం – Anthayakala Abhishekam Song Lyrics || Wonderful Telugu 20 Trending Christian Song

Anthayakala Abhishekam Song Lyrics అంత్యకాల అభిషేకం సర్వ జనుల కోసం కోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా (2) మండే అగ్నెల్లే రా దేవ అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నను తాకుమా జీవనది వలెనే ప్రవహించుమా (2) ||అంత్యకాల || 1.ఎముకల లోయలోన గొప్ప సైన్యము నే చూడగా నీ ...
Read moreఅంత్య దినములందు మేం ఉండగా – Anthya Dhinamulandhu Mem Vundaga Song Lyrics || Wonderful 2016 Old Telugu Christian Song

Anthya Dhinamulandhu Mem Vundaga Song Lyrics అంత్య దినములందు మేం ఉండగా నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2) మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి లోకమందు మార్పు తెచ్చేదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం ...
Read moreఅంతేలేని నీ ప్రేమధార | Anthe Leni Nee Premadhaara Song Lyrics || Wonderful Telugu Christian Song 2019

Anthe Leni Nee Premadhaara Song Lyrics అంతే లేని నీ ప్రేమ ధార ఎంతో నాపై కురిపించినావు వింతైన నీ ప్రేమ కొంతైన గాని కాంతింప కృప నాకు చూపించినావు (2) ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో పొందేటందుకు నే యోగ్యుడను కాను అంతో ఇంతో ఆ ప్రేమను నేను పంచేటందుకు నీ ...
Read moreనిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య – Nindu Paravasame Song Lyrics || Wonderful 2014 Telugu Christian Song

Nindu Paravasame Song Lyrics అండ దండ నీవే నాకు పరిశుద్ధుడ నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేద నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య నీవే నా గానము – నీవే నా ధ్యానము నీవే నా శృంగము – నీవే నా సర్వము ...
Read moreఅందరు మెచ్చిన అందాల తార – Andharu Mechina Andhala Thara Song Lyrics | 2018 Wonderful Telugu Christmas Song

Andharu Mechina Andhala Thara Song Lyrics అందరు మెచ్చిన అందాల తారఅవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్హ్యాపీ హ్యాపీ క్రిస్మస్క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| సృష్టికర్తయే మరియ తనయుడైపశుల పాకలో పరుండినాడు (2)నీతి జీవితం నీవు కోరగానీకై రక్షణ తెచ్చినాడు (2)నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్|| ...
Read moreఅందరు నన్ను విడచినా – Andharu Nannu Vidachinaa Song Lyrics || Wonderful 2014 Telugu Christian Song

Andharu Nannu Vidachinaa Song Lyrics అందరు నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా తల్లియు నీవేనా తండ్రియు నీవేనా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా బంధువు నీవేనా మిత్రుడ నీవేనా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినాబాధలు నన్ను ముట్టినా (2)నా కొండయు నీవేనా కోటయు నీవేనా ...
Read moreఅంతా నా మేలుకే – Anthaa Naa Meluke Song Lyrics || Wonderful 2021 Trending Telugu Christian Song

Anthaa Naa Meluke Song Lyrics నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను ...
Read moreకన్నులజారిన కన్నీళ్ళు ll Kannula Jaarina Kannilu Song Lyrics – THANDRI SANNIDHI MINISTRIES 202 New Trending -Yese Adhipathi Album

Kannula Jaarina Kannilu Song Lyrics : కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2) ఉందిలే దీవెన… ఎందుకావేదన… పొందిన యాతన… దేవుడే మరచున (2) 1.పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన (2) అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు ...
Read moreసదయుడా నాయేసయ్యా – Sadayuda Naa Yesayya Song Lyrics || Thandri Sannidhi Ministries 2024 Wonderful New Year Song

Sadayuda Naa Yesayya Song Lyrics : సదయుడా నా యేసయ్యా స్తుతి ఘనతా మహిమ నీకేనయ్య ॥2॥ ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే – ఎడబాయక కాచితివే ॥2॥ నీవే స్తుతి గానము – నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా ॥2॥-॥సదయుడా॥ నా సరిహద్దులలో ...
Read more