...

అపరాధిని యేసయ్య || Aparadhini Yesayya Song Lyrics || Wonderful Telugu Christian Song 2020

Aparadhini Yesayya Song Lyrics
Aparadhini Yesayya Song Lyrics : అపరాధిని యేసయ్యాకృపజూపి బ్రోవుమయ్యా (2)నెపమెంచకయె నీ కృపలోనపరాధములను క్షమించు (2) |అపరాధిని| 1.సిలువకు నిను నే గొట్టితులువలతో జేరితిని (2)కలుషంబులను మోపితినిదోషుండ నేను ప్రభువా (2) |అపరాధిని| 2.ప్రక్కలో బల్లెపుపోటుగ్రక్కున పొడిచితి నేనే (2)మిక్కిలి బాధించితినిమక్కువ జూపితి వయ్యో (2) |అపరాధిని| 3.ముళ్ళతో కిరీటంబునల్లి నీ శిరమున నిడితి (2)నా వల్ల నేరమాయెచల్లని దయగల తండ్రి ...
Read more

అడుగడుగున రక్త బింధువులే || Adugaduguna Raktha Bindhuvule Song Lyrics || Wonderful Old Good Friday telugu Christian Song 20’S

Adugaduguna Raktha Bindhuvule Song Lyrics
Adugaduguna Raktha Bindhuvule Song Lyrics : అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే (2)నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం (2)భుజములపై సిలువ భారం          ||అడుగడుగున|| సిలువ మోయుచు వీదుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను (2)నా ప్రజలారా ఏడవకండిమీ కోసము ప్రార్ధించండి (2)         ||అడుగడుగున|| కలువరిలోన ...
Read more
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.