అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా – Alpha Omega Aina Song Lyrics || Hosanna Ministries Wonderful 2023 Song

Alpha Omega Aina Song Lyrics
Alpha Omega Aina Song Lyrics అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడాఅద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమాముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమానాతో స్నేహమై నా సౌఖ్యమైనను నడిపించే నా యేసయ్యా (2)       ||అల్ఫా|| కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమేఉన్నతముగా నిను ఆరాధించుటకుఅనుక్షణమున ...
Read more

ఊహకందని ప్రేమ – Oohakandani Prema Song Lyrics || Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-7

Oohakandani Prema Song Lyrics
Oohakandani Prema Song Lyrics ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవసించుగానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాని కలల సౌధం గురుతులేనీవు ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు (ఊహకందని ప్రేమ) . 1 తల్లడిల్లే తల్లి కన్నా మించిప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది ...
Read more

కురిసింది తొలకరి వాన – Kurisindhi Tholakari Vana Song Lyrics || Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-6

Kurisindhi Tholakari Vana Song Lyrics
Kurisindhi Tholakari Vana Song Lyrics కురిసింది తొలకరి వాన నా గుండెలోన (2) చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై (2) నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలే (2) పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెద నా యేసయ్య (2) ( కురిసింది ) . 1.దూలినై పాడైన ఎడారిగా ...
Read more

ఆశ్రయుడా నా యేసయ్యా – Ashrayuda Naa Yesayya Song Lyrics॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-5

Ashrayuda Naa Yesayya Song Lyrics
Ashrayuda Naa Yesayya Song Lyrics ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా_(2) విశ్వవిజేతవు సత్యవిధాతవు నిత్య మహిమకు ఆధారము నీవు_(2) లోకసాగరాన కృంగినవేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా స్తుతి ఆరాధన_(2) (ఆశ్రయుడా) . . 1. తెల్లని వెన్నెలకాంతివి నీవు చల్లని ...
Read more

అక్షయుడా – Akshayuda Naa Priya Yesayya Song Lyrics॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-4

Akshayuda Naa Priya Yesayya Song Lyrics
Akshayuda Naa Priya Yesayya Song Lyrics అక్షయుడా నా ప్రియ యేసయ్యా. నీకే నా అభివందనం (2) నీవు నా కోసమే తిరిగి వస్తావని నేను నీ సొంతమై కలిసి పోతామని యుగయుగములు నన్నేలు తావని నీకే నా ఘన స్వాగతం. ( అక్షయుడా) 1. నీ బలిపీఠ మందు పక్షులకు వాసమే దొరికెనే ...
Read more

జగములనేలే పరిపాలక – Jagamulanele Paripaalaka Song Lyrics ॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-3

Jagamulanele Paripaalaka Song Lyrics
Jagamulanele Paripaalaka Song Lyrics జగములనేలే పరిపాలకా.. జగతికి నీవే ఆధారమా.. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గానము యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య.. (జగములనేలే) 1. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున నా భారము నువ్వు మోయగా సులువాయే పయనమూ ...
Read more

రాజ జగమెరిగిన – Raja Jagamerigina Naa Yesu Raja ॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-2

Raja Jagamerigina Naa Yesu Raja 
Raja Jagamerigina Naa Yesu Raja  రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము – అనుబంధము విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ? దీన స్థితియందున – సంపన్న స్థితియందున నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు – నా ఆధారమా ...
Read more

జయసంకేతమా – Jayasankethama dhyaya kshetrama ॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album wonderful Song-1

Jayasankethama dhyaya kshetrama 
Jayasankethama dhyaya kshetrama  జయసంకేతమా దయా క్షేత్రమా.. నన్ను పాలించు నా యేసయ్యా…(2) అపురూపము నీ ప్రతి తలపూ అలరించిన ఆత్మీయ గెలుపూ..(2) నడిపించే నీ ప్రేమ పిలుపు (జయ సంకేతమా) . . 1. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చే నే (2) నన్నేల ప్రేమించ మనసాయను నీ ...
Read more

ఏదో ఆశ నాలో – Edho Aasha Naalo Song Lyrics || 2023 Wonderful Latest Telugu Christian Song

Edho Aasha Naalo Song Lyrics : ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ “2” యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము ...
Read more

అగ్ని మండించు | Agni Mandinchu Song Lyrics | Hosanna Ministries wonderful song 2016

Agni Mandinchu Song Lyrics
Agni Mandinchu Song Lyrics : అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)       ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)ఆ అగ్ని ద్వారానే ...
Read more