అంతేలేని నీ ప్రేమధార | Anthe Leni Nee Premadhaara Song Lyrics || Wonderful Telugu Christian Song 2019
Anthe Leni Nee Premadhaara Song Lyrics అంతే లేని నీ ప్రేమ ధార ఎంతో నాపై కురిపించినావు వింతైన నీ ప్రేమ కొంతైన గాని కాంతింప కృప నాకు చూపించినావు (2) ఎంతో ఎంతో నీ ప్రేమ ఎంతో పొందేటందుకు నే యోగ్యుడను కాను అంతో ఇంతో ఆ ప్రేమను నేను పంచేటందుకు నీ ...
Read moreఅందరు నన్ను విడచినా – Andharu Nannu Vidachinaa Song Lyrics || Wonderful 2014 Telugu Christian Song
Andharu Nannu Vidachinaa Song Lyrics అందరు నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా తల్లియు నీవేనా తండ్రియు నీవేనా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా బంధువు నీవేనా మిత్రుడ నీవేనా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినాబాధలు నన్ను ముట్టినా (2)నా కొండయు నీవేనా కోటయు నీవేనా ...
Read moreఅంతా నా మేలుకే – Anthaa Naa Meluke Song Lyrics || Wonderful 2021 Trending Telugu Christian Song
Anthaa Naa Meluke Song Lyrics నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను ...
Read moreఅభిషేకం నా తలపైన – Abhishekam Naa Thalapaina Song Lyrics by Enoch Abraham / JCNM Worship New Wonderful 2024 Song
Abhishekam Naa Thalapaina Song Lyrics అభిషేకం నా తల పైన ఆత్మ అయినా యేసు నాలోన (2) ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా (2) ||అభిషేకం|| . యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా(2) స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే ...
Read moreఅంత్య దినములయందు ఆత్మను – Anthya Dinamula Yandu Aathmanu Song Lyrics || Wonderful 2015 Song
Anthya Dinamula Yandu Aathmanu Song Lyrics అంత్య దినములయందు ఆత్మనుమనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)దేవా యవ్వనులకు దర్శనముకలుగజేయుము (2) ||అంత్య|| కోతెంతో విస్తారముకోసేడి వారు లేరుయవ్వనులకు నీ పిలుపునిచ్చిసేవకు తరలింపుము (2) ||దేవా|| సౌలు లాంటి యవ్వనులుదమస్కు మార్గము వెళ్లుచుండగా (2)నీ దర్శనము వారికిచ్చిపౌలు వలె మార్చుము (2) ||దేవా|| సంసోను ...
Read moreఅంకితం ప్రభు నా జీవితం – Ankitham Prabhu Naa Jeevitham Song Lyrics || SHARON PHILIP|| JK CHRISTOPHER || PS. M.JYOTHI RAJU Wonderful 2019 Song
Ankitham Prabhu Naa Jeevitham Song Lyrics అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2) మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవానిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువానీ కృపలో బహుగా ఫలించుటకుఫలింపని వారికి ప్రకటించుటకు (2)అంగీకరించుము నా సమర్పణ ...
Read moreఅలంకరించును – Alankarinchunu Song Lyrics | The Promise 2023 | Jesus Calls | Wonderful Telugu Christian Song 2023
Alankarinchunu Song Lyrics నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా (2) ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2) తరిగిపోను నేను ...
Read moreఅపరాధిని యేసయ్య || Aparadhini Yesayya Song Lyrics || Wonderful Telugu Christian Song 2020
Aparadhini Yesayya Song Lyrics : అపరాధిని యేసయ్యాకృపజూపి బ్రోవుమయ్యా (2)నెపమెంచకయె నీ కృపలోనపరాధములను క్షమించు (2) |అపరాధిని| 1.సిలువకు నిను నే గొట్టితులువలతో జేరితిని (2)కలుషంబులను మోపితినిదోషుండ నేను ప్రభువా (2) |అపరాధిని| 2.ప్రక్కలో బల్లెపుపోటుగ్రక్కున పొడిచితి నేనే (2)మిక్కిలి బాధించితినిమక్కువ జూపితి వయ్యో (2) |అపరాధిని| 3.ముళ్ళతో కిరీటంబునల్లి నీ శిరమున నిడితి (2)నా వల్ల నేరమాయెచల్లని దయగల తండ్రి ...
Read moreఏదో ఆశ నాలో – Edho Aasha Naalo Song Lyrics || 2023 Wonderful Latest Telugu Christian Song
Edho Aasha Naalo Song Lyrics : ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ “2” యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము ...
Read more