కన్నులజారిన కన్నీళ్ళు ll Kannula Jaarina Kannilu Song Lyrics – THANDRI SANNIDHI MINISTRIES 202 New Trending -Yese Adhipathi Album

Kannula Jaarina Kannilu Song Lyrics

Kannula Jaarina Kannilu Song Lyrics :

కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు (2)
ఉందిలే దీవెన… ఎందుకావేదన…

పొందిన యాతన… దేవుడే మరచున (2)

1.పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోదించిన (2)
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
“నవ్వినోల్లంతా నీ ముందు
తలను వంచేరు ఇక ముందు” (2) [ఉంది లే ]

2.అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2)
అసమానమైన నా దేవుని
బలమైన బాహువు నిను వీడునా
“యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు” (2) [ఉంది లే ]

కన్నులజారిన కన్నీళ్ళు ll Kannula Jaarina Kannilu Song Lyrics – THANDRI SANNIDHI MINISTRIES ( YESE ADHIPATHI )
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x