Nee Peru Poyabadina Parimala Thailam :
నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం (2)
నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం (2)
జగములనేలే నా యేసయ్యా..
యుగముల రాజా నువ్వేనయ్యా (2)
నీకే నీకే నా ఆరాధన
నువ్వే నువ్వే నా ఆలాపన (2)
(నీ పేరు పోయపడిన)
యుగముల రాజా నువ్వేనయ్యా (2)
నీకే నీకే నా ఆరాధన
నువ్వే నువ్వే నా ఆలాపన (2)
(నీ పేరు పోయపడిన)
.
1. ఈ అవనిలోన అనురాగాలు అల్పమైన గాని
మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గానీ (2)
నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు
నీ అనుబంధం మార్పునొందదు (2) మార్పునొందదు.
(నీ పేరు పోయపడిన)
మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గానీ (2)
నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు
నీ అనుబంధం మార్పునొందదు (2) మార్పునొందదు.
(నీ పేరు పోయపడిన)
.
2. జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గానీ
ఆదరించువాడ నీవు ఉండగా నాకు కలుగదు హాని (2)
నీకోసమే నన్ను వెతకనీ నీ కృపలో నన్ను నిలువనీ. (2).
ఆదరించువాడ నీవు ఉండగా నాకు కలుగదు హాని (2)
నీకోసమే నన్ను వెతకనీ నీ కృపలో నన్ను నిలువనీ. (2).
నన్ను నిలువని
(నీ పేరు పోయపడిన )
(నీ పేరు పోయపడిన )
.