...

నీవే శ్రావ్యసదనము- Neeve Sraavya sadhanamu Song Lyrics॥ Hosanna Ministries 2024 New Nithya Thejuda Album Wonderful Song-5

Neeve Sraavya sadhanamu Song Lyrics

Neeve Sraavya sadhanamu Song Lyrics :

నీవే శ్రావ్యసదనము
నీదే శాంతి వదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా ” నీవే “

1.విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం “2”
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే నా యేసయ్యా “నీవే “

2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు “2”
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా”నీవే “

3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా “2”
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా “నీవే “

 

Neeve Sraavya sadhanamu Song Lyrics॥ శ్రావ్యసదనము ॥ Hosanna Ministries 2024 New Album Song-5″ Song Video

Click here to watch full video on Youtube

View All HOSANNA SONGS Here

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.