Nindu Paravasame Song Lyrics
అండ దండ నీవే నాకు పరిశుద్ధుడ
నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేద
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
నీవే నా గానము – నీవే నా ధ్యానము
నీవే నా శృంగము – నీవే నా సర్వము
(నిండు పరవశమే )
నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేద
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
నీవే నా గానము – నీవే నా ధ్యానము
నీవే నా శృంగము – నీవే నా సర్వము
(నిండు పరవశమే )
1. జీవ వాక్కులను నువ్వు మాట్లాదితివే
ఆత్మైశ్వర్యముతొ అలంకరించితివే … (2)
నన్ను ప్రియమార నీ కుగిటా చేర్చుకుంటివి
నేను మనసారా నీ వశమై నిలిచియుంటిని
ప్రాణ నాధుడ – నా ప్రియ యేసయ్య … (2)
(నిండు పరవశమే )
2. మురిసేను మనసే నీ సన్నిధిలో
కురిసెను మమతే నా మదిలో మదిలో … (2)
ఈ ఆత్మానందం సదా నా సొంతమే
స్తుతి గానము సదా నీకంకితము
నీ ప్రసన్నుడ – నా ఆసన్నుడ …(2)
(నిండు పరవశమే )