Ninu Polina Varevaru Song Lyrics :
నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా…
నిన్ను పోలిన వారెవరు… మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా…
నిన్నే నా జీవితమునకు… ఆధారము చేసికుంటిని
నీవు లేని జీ..వితమంతా… వ్యర్థముగా పోవునయ్యా ||2||
ఎల్షదాయ్..! ఆరాధన
ఎలోహీమ్..! ఆరాధన
అడోనాయ్..! ఆరాధన
యేషువా..! ఆరాధన ||2||
1.కృంగి ఉన్న నన్ను చూచి… కన్నీటిని తుడిచితివయ్యా
కంటిపాప వా..లె కాచి… కరుణతో నడిపితివయ్యా ||2||
ఎల్షదాయ్..! ఆరాధన
ఎలోహీమ్..! ఆరాధన
అడోనాయ్..! ఆరాధన
యేషువా..! ఆరాధన ||2||
2.మరణపు మార్గమందు… నడిచిన వేళ యందు
వైద్యునిగా వా..చ్చి నాకు… మరోజన్మ నిచ్చితివయ్యా ||2||
ఎల్షదాయ్..! నీకే ఆరాధన
ఎలోహీమ్..! ఆరాధన
అడోనాయ్..! ఆరాధన
యేషువా..! యేషువా.. ||2||
“Ninu Polina Varevaru Song Lyrics ( నినుపోలిన వారెవరు ) | Benny Joshua | Telugu Christian Song 2019″ Song Video
Click here to watch full video on Youtube