నిర్దోషమైనది – Nirdoshamainadhi Nishkalankamainadhi || YESE GHANADHAIVAM ALBUM 2025 ll THANDRI SANNIDHI MINISTRIES New Wonderful Album Song 6

Nirdoshamainadhi Nishkalankamainadhi Song Lyrics

Nirdoshamainadhi Nishkalankamainadhi Song Lyrics :

నిర్దోషమైనది – నిష్కలంకమైనది
నిర్దోషమైనది – నిష్కలంకమైనది
మనుషులలో – ఆ దూతలలో లేనేలేనిది
మనుషులదో – ఆ దూతలదో కానేకాదది

యేసు రక్తము – పరిశుద్ధ రక్తము
యేసు రక్తము – అది దైవ రక్తము – 2
యేసు రక్తము – అది దైవ రక్తము – 2
నిర్దోషమైనది

1. ఏ నరుని రక్తమైనా – పాపములను కడుగ గలదా?
ఏ నరుని రక్తమైనా – శాపములను బాపగలదా? – 2
పాపాలని కడిగి – శాపాలని బాపి – 2
పరిశుద్ధ పరుచును – నా యేసు రక్తము – 2

2. ఏ నరుని రద్దమైన రోగములను స్వస్థపరిచేనా?
ఏనరుని రక్తమయిన దయ్యములను పారద్రోలేనా -2
రోగాలపై జయము దయ్యాలకే భయము – 2
కలిగించు రక్తము నా యేసు రక్తము – 2

3. ఏ నరుని రక్తమైనా – మనసాక్షిని శుద్ధి చేసేనా?
ఏ నరుని రక్తమైనా – మన బుద్ధుని మార్చగలిగేనా- 2
మనస్సాక్షికే శుద్ధి మన బ్రతుకులో బుద్ధి – 2
కలిగించు రక్తము నా యేసు రక్తము – 2

యేసు రక్తము పరిశుద్ధ రక్తము
యేసు రక్తము అది దైవ రక్తము – 2
యేసు రక్తము అది దైవ రక్తము – 2
నిర్దోషమైనది

 

Nirdoshamainadhi Nishkalankamainadhi Song Lyrics || నిర్దోషమైనది || YESE GHANADHAIVAM ALBUM 2025 ll THANDRI SANNIDHI MINISTRIES New Wonderful Album Song 3

Click here to watch full video on Youtube

View All THANDRI SANNIDHI MINISTRIES SONGS Here

3.3 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x