అనుదినము ప్రభుని స్తుతియించెదము | Anudinamu Prabhuni Song Lyrics || Wonderful Telugu Christian Song 2015

Anudinamu Prabhuni Song Lyrics : అనుదినము ప్రభుని స్తుతియించెదముఅనుక్షణము ప్రభుని అనంత ప్రేమనుఅల్లుకుపోయేది ఆర్పజాలనిదిఅలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము|| ప్రతి పాపమును పరిహరించిశాశ్వత ప్రేమతో క్షమియించునదినా అడుగులను సుస్థిరపరచిఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది|| ప్రతి రేపటిలో తోడై నిలిచిసిలువ నీడలో బ్రతికించినదిస్వర్గ ద్వారము చేరు వరకుమాకు ఆశ్రయమిచ్చునది (2) ...
Read moreఅన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు || Anni Velala vinuvadu Song Lyrics || Wonderful Telugu christian song 2020

Anni Velala vinuvadu Song Lyrics : అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియుఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)ప్రార్ధించుము అలయకనేకనిపెట్టుము విశ్వాసముతో (2)నీ ప్రార్ధనే మార్చును నీ స్థితినీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని|| కుమిలిపోతూ నలిగిపోతూఏమౌతుందో అర్ధం కాక (2)వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)ఒకసారి యోచించుమానీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని|| ...
Read moreఅన్ని నామముల కన్న పై నామము | Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics |Telugu 2017 Wonderful Christian Song

Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics : అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2) ...
Read moreఅదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు | Ade Ade Aa Roju Song Lyrics | Wonderful 1996 Old Telugu Christian Song

Ade Ade Aa Roju Song Lyrics : అదే అదే ఆ రోజుయేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజుపాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే|| వడగండ్లు కురిసే రోజుభూమి సగం కాలే రోజు (2)నక్షత్రములు రాలే రోజునీరు చేదు అయ్యే రోజుఆ నీరు సేవించినమనుషులంతా చచ్చే రోజు ||అదే ...
Read moreఅదిగో నా నావ బయలుదేరుచున్నది – Adigo Naa Naava Song Lyrics | Wonderful Latest Telugu Christian Song 2019| John Wesly Ministries

Adigo Naa Naava Song Lyrics : అదిగో నా నావ బయలు దేరుచున్నదిఅందులో యేసు ఉన్నాడునా నావలో క్రీస్తు ఉన్నాడు (2) వరదలెన్ని వచ్చినా వణకనుఅలలెన్ని వచ్చినా అదరను (2)ఆగిపోయే అడ్డులొచ్చినాసాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో|| నడిరాత్రి జాములో నడచినానది సముద్ర మధ్యలో నిలచినా (2)నడిపించును నా యేసునన్నూ అద్దరికి చేర్చును (2) ...
Read moreఅగ్ని మండించు | Agni Mandinchu Song Lyrics | Hosanna Ministries wonderful song 2016

Agni Mandinchu Song Lyrics : అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని|| అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)ఆ అగ్ని ద్వారానే ...
Read moreఅన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే || Anni Sadhyame Yesuku Song Lyrics || Wonderful christian song 2014

Anni Sadhyame Yesuku Song Lyrics : అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను ...
Read moreఅత్యున్నత సింహాసనముపై ఆసీనుడా || Athyunnatha Simhasanamupai Song Lyrics || Bro.Yesanna- Hosanna Ministries Wonderful Song 2022

Athyunnatha Simhasanamupai Song Lyrics : అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)ప్రభువా నిన్నే ఆరాధించెదకృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత|| పరిమలించునే ...
Read moreఅత్యున్నత సింహాసనముపై || Athyunnatha Simhasanamupai Amshumathi Mary || 2008 Very Old Wonderful Christian Song

Athyunnatha Simhasanamupai Amshumathi Mary : అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవాఅత్యంత ప్రేమా స్వరూపివి నీవేఆరాధింతును నిన్నే (2)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రంఆలోచనకర్త స్తోత్రంబలమైన దేవా నిత్యుడవగు తండ్రిసమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా|| కృపా సత్య సంపూర్ణుడా ...
Read moreఅత్యున్నతమైనది యేసు నామం || Athyunathamainadhi Yesu Namam Song Lyrics || LATEST Wonderful TELUGU CHRISTIAN SONGS 2020

Athyunathamainadhi Yesu Namam Song Lyrics : అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామంఅత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామంఉన్నత నామం – సుందర నామంఉన్నత నామం – శ్రీ యేసు నామంఅన్ని నామములకు పై నామం – పై నామం – పై నామంయేసు నామం ...
Read more