యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా || Yesayya Naa Pranamaa Song Lyrics || 2025 NEW YEAR OFFICIAL VIDEO Wonderful SONG

Yesayya Naa Pranamaa Song Lyrics
Yesayya Naa Pranamaa Song Lyrics :- యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా-2 అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగా వెంటాడెను – నే ఆలయక నడిపించెను నా జీవమా – నా స్తోత్రమా – నీకే ఆరాధన నా స్నేహమా – సంక్షేమమా – నీవే ...
Read more

కృపా క్షేమము నీ శాశ్వత జీవము – Krupa Kshemamu Song Lyrics || Hosanna Ministries Tejomayuda Album 2016 Wonderful Song

Krupa Kshemamu Song Lyrics -కృపా క్షేమము నీ శాశ్వత జీవము
Krupa Kshemamu Song Lyrics :- కృపా క్షేమము నీ శాశ్వత జీవమునా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)మహోన్నతమైన నీ ఉపకారములుతలంచుచు అనుక్షణము పరవశించనానీ కృపలోనే పరవశించనా నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులేలెక్కకు మించిన దీవెనలైనాయి (2)అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమేకడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్నునా ...
Read more

ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు – Yelo Yelo Song Lyrics || Latest 2024 Wonderful Song (సంబరాలు-5)

Yelo Yelo Song Lyrics
 Yelo Yelo Song Lyrics – (సంబరాలు-5) ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు సంతోషాలే పొంగేనండీ – హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండీ – హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ...
Read more

జన్మించినాడు శ్రీ యేసు రాజు – Redu Nedu Song Lyrics || Wonderful 2022 TELUGU CHRISTMAS SONG –

Redu Nedu Song Lyrics 
Redu Nedu Song Lyrics : Verse: జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు తూరురు రురు…… Pre Chorus: అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీన వరుడై ఉదయించే Chorus: రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం చరణం:(1) లేఖనం ...
Read more

జగమంతా సంబరమే – మొదలాయే ఈ రోజే – jagamantha sambarame song lyrics || 2019 Latest Wonderful christmas song

Jagamantha sambarame song lyrics : “జగమంతా సంబరమే – మొదలాయే ఈ రోజే జనియించె మా రాజే – లోకరక్షకుడే – “2” ఆకాశమంతా పట్టానోడు – పసి బాలునిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టానోడు – బాలునిగా పుట్టినాడు నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాధుడు రండి రండి రండి సందడి చేద్దాం ...
Read more