రాజ జగమెరిగిన – Raja Jagamerigina Naa Yesu Raja ॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-2

Raja Jagamerigina Naa Yesu Raja 

Raja Jagamerigina Naa Yesu Raja 

రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము – అనుబంధము
విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ?

దీన స్థితియందున – సంపన్న స్థితియందున
నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||

బలహీనతలయందున- అవమానములయందున
పడినను – కృంగినను – నీ కృపకలిగి యుందునే
నిత్యము ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||

సీయోను షాలేము – మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము – ఈ ఆశ కలిగి యుందునే నిత్యము
ఆరాధనకు – నా ఆధారమా
స్తోత్రబలులు నీకే – అర్పించెద యేసయ్యా || రాజ ||

 

Raja Jagamerigina Naa Yesu Raja ॥ రాజ జగమెరిగిన ॥ Hosanna Ministries 2025 New Album Song-2 Bro.YESANNA garu

Click here to watch full video on Youtube

View All HOSANNA SONGS Here

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x