అదిగో నా నావ బయలుదేరుచున్నది – Adigo Naa Naava Song Lyrics | Wonderful Latest Telugu Christian Song 2019| John Wesly Ministries
Adigo Naa Naava Song Lyrics : అదిగో నా నావ బయలు దేరుచున్నదిఅందులో యేసు ఉన్నాడునా నావలో క్రీస్తు ఉన్నాడు (2) వరదలెన్ని వచ్చినా వణకనుఅలలెన్ని వచ్చినా అదరను (2)ఆగిపోయే అడ్డులొచ్చినాసాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో|| నడిరాత్రి జాములో నడచినానది సముద్ర మధ్యలో నిలచినా (2)నడిపించును నా యేసునన్నూ అద్దరికి చేర్చును (2) ...
Read more