అడుగడుగున రక్త బింధువులే || Adugaduguna Raktha Bindhuvule Song Lyrics || Wonderful Old Good Friday telugu Christian Song 20’S
Adugaduguna Raktha Bindhuvule Song Lyrics : అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే (2)నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం (2)భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| సిలువ మోయుచు వీదుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను (2)నా ప్రజలారా ఏడవకండిమీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|| కలువరిలోన ...
Read more