కన్నులెత్తుచున్నాను || Akasamu Vaipu Kannuletthuchunnanu- Hosanna Ministries 2024 New Nithya Thejuda Album Wonderful Song-6
Akasamu Vaipu Kannuletthuchunnanu : ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా…. ॥2॥ కలవరము నొందను నినునమ్మి యున్నాను కలత నేను చెందను కన్నీళ్లు విడువను 1. ఆకాశముపై నీ సింహాసనమున్నది రాజదండముతో నన్నేలుచున్నది నీతిమంతునిగా చేసి నిత్యజీవమనుగ్రహించితివి నేనేమైయున్నానో అది నీ కృపయే కదా ….. || ఆకాశము ...
Read more