అలంకరించును – Alankarinchunu Song Lyrics | The Promise 2023 | Jesus Calls | Wonderful Telugu Christian Song 2023
Alankarinchunu Song Lyrics నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా (2) ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2) తరిగిపోను నేను ...
Read more