అంజలి ఘటియించినాము – Anjali Ghatiyinchinaamu Song Lyrics || Wonderful 2022 Karnatic Classical Fusion Song | Pranam Kamlakhar

Anjali Ghatiyinchinaamu Song Lyrics అంజలి ఘటియించినాము (2) అందరి మనసులలోని చీకటుల (2) హరియించి తరియింప చేయగా నీ సుందర పదములముందర మేమందరము యేసు… ( అంజలి ) వాడుకగా వాక్యమును చదివితిమి గాని వాస్తవముగ దాని భావమే మరచితిమి (2) ఆచారముగా ఆలయమేగితిమి గాని (2) ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి (2) తుదకు వాక్యము నీవని ఎరిగితిమి నీ ...
Read more