అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే || Anni Sadhyame Yesuku Song Lyrics || Wonderful christian song 2014

Anni Sadhyame Yesuku Song Lyrics : అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను ...
Read more