అంత్య దినములందు మేం ఉండగా – Anthya Dhinamulandhu Mem Vundaga Song Lyrics || Wonderful 2016 Old Telugu Christian Song
Anthya Dhinamulandhu Mem Vundaga Song Lyrics అంత్య దినములందు మేం ఉండగా నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2) మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి లోకమందు మార్పు తెచ్చేదం ఆది సంఘమల్లె మేము – ఆత్మా అగ్నితోడ రగిలి క్రీస్తు సిలువనెత్తి చూపెదం యేసుదే ఈ తరం – యేసుకే యువతరం ...
Read more