అంత్య దినములయందు ఆత్మను – Anthya Dinamula Yandu Aathmanu Song Lyrics || Wonderful 2015 Song
Anthya Dinamula Yandu Aathmanu Song Lyrics అంత్య దినములయందు ఆత్మనుమనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)దేవా యవ్వనులకు దర్శనముకలుగజేయుము (2) ||అంత్య|| కోతెంతో విస్తారముకోసేడి వారు లేరుయవ్వనులకు నీ పిలుపునిచ్చిసేవకు తరలింపుము (2) ||దేవా|| సౌలు లాంటి యవ్వనులుదమస్కు మార్గము వెళ్లుచుండగా (2)నీ దర్శనము వారికిచ్చిపౌలు వలె మార్చుము (2) ||దేవా|| సంసోను ...
Read more