అనుదినము ప్రభుని స్తుతియించెదము | Anudinamu Prabhuni Song Lyrics || Wonderful Telugu Christian Song 2015
Anudinamu Prabhuni Song Lyrics : అనుదినము ప్రభుని స్తుతియించెదముఅనుక్షణము ప్రభుని అనంత ప్రేమనుఅల్లుకుపోయేది ఆర్పజాలనిదిఅలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము|| ప్రతి పాపమును పరిహరించిశాశ్వత ప్రేమతో క్షమియించునదినా అడుగులను సుస్థిరపరచిఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది|| ప్రతి రేపటిలో తోడై నిలిచిసిలువ నీడలో బ్రతికించినదిస్వర్గ ద్వారము చేరు వరకుమాకు ఆశ్రయమిచ్చునది (2) ...
Read more