ఏదో ఆశ నాలో – Edho Aasha Naalo Song Lyrics || 2023 Wonderful Latest Telugu Christian Song

Edho Aasha Naalo Song Lyrics : ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ “2” యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము ...
Read more