జగములనేలే పరిపాలక – Jagamulanele Paripaalaka Song Lyrics ॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-3

Jagamulanele Paripaalaka Song Lyrics జగములనేలే పరిపాలకా.. జగతికి నీవే ఆధారమా.. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గానము యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య.. (జగములనేలే) 1. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున నా భారము నువ్వు మోయగా సులువాయే పయనమూ ...
Read more