అందరు నన్ను విడచినా – Andharu Nannu Vidachinaa Song Lyrics || Wonderful 2014 Telugu Christian Song
Andharu Nannu Vidachinaa Song Lyrics అందరు నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా తల్లియు నీవేనా తండ్రియు నీవేనా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినానీవు నన్ను విడువనంటివే (2)నా బంధువు నీవేనా మిత్రుడ నీవేనా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినాబాధలు నన్ను ముట్టినా (2)నా కొండయు నీవేనా కోటయు నీవేనా ...
Read moreఅంత్య దినములయందు ఆత్మను – Anthya Dinamula Yandu Aathmanu Song Lyrics || Wonderful 2015 Song
Anthya Dinamula Yandu Aathmanu Song Lyrics అంత్య దినములయందు ఆత్మనుమనుష్యులందరి మీద కుమ్మరించుమయా (2)దేవా యవ్వనులకు దర్శనముకలుగజేయుము (2) ||అంత్య|| కోతెంతో విస్తారముకోసేడి వారు లేరుయవ్వనులకు నీ పిలుపునిచ్చిసేవకు తరలింపుము (2) ||దేవా|| సౌలు లాంటి యవ్వనులుదమస్కు మార్గము వెళ్లుచుండగా (2)నీ దర్శనము వారికిచ్చిపౌలు వలె మార్చుము (2) ||దేవా|| సంసోను ...
Read moreAnnivelalaa Adharinchedi Song Lyrics | అన్నివేళలా ఆదరించెడి | A R Stevenson | 20s Popular Telugu Christian Song
Annivelalaa Adharinchedi Song Lyrics : అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం ఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం 1. పడిపోయుయుండగా నను తిరిగి లేపితివి స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి //2// పోగొట్టుకున్నదంత ఇచ్చితివి రెట్టింపు శోభ మరల తెచ్చితివి //2// 2. నిను వెంబడించగా శ్రమలెన్నో ...
Read moreఅన్ని నామముల కన్న పై నామము | Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics |Telugu 2017 Wonderful Christian Song
Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics : అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2) ...
Read moreఅదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు | Ade Ade Aa Roju Song Lyrics | Wonderful 1996 Old Telugu Christian Song
Ade Ade Aa Roju Song Lyrics : అదే అదే ఆ రోజుయేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజుపాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే|| వడగండ్లు కురిసే రోజుభూమి సగం కాలే రోజు (2)నక్షత్రములు రాలే రోజునీరు చేదు అయ్యే రోజుఆ నీరు సేవించినమనుషులంతా చచ్చే రోజు ||అదే ...
Read more