ఊహకందని ప్రేమ – Oohakandani Prema Song Lyrics || Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-7

Oohakandani Prema Song Lyrics ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవసించుగానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాని కలల సౌధం గురుతులేనీవు ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు (ఊహకందని ప్రేమ) . 1 తల్లడిల్లే తల్లి కన్నా మించిప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది ...
Read more