పరిమళతైలం నీవే – Parimala Thailam Neeve Song Lyrics॥Hosanna Ministries 2024 New Nithya Thejuda Albu Wonderful Song-7

Parimala Thailam Neeve Song Lyrics : పరిమళతైలం నీవే – తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే – తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే – నిత్యసంకల్పసారధి నీవే జగములనేలే రాజా – నాప్రేమకు హేతువు నీవే 1.ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్నశోధనలో నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు “2” ...
Read more