రాజ జగమెరిగిన – Raja Jagamerigina Naa Yesu Raja ॥ Hosanna Ministries 2025 New Dhayakshetram Album Wonderful Song-2

Raja Jagamerigina Naa Yesu Raja రాజ జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము – అనుబంధము విడదీయగలరా – ఎవరైనను – మరి ఏదైనను ? దీన స్థితియందున – సంపన్న స్థితియందున నడచినను – ఎగిరినను – సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు – నా ఆధారమా ...
Read more