అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు || Anni Velala vinuvadu Song Lyrics || Wonderful Telugu christian song 2020

Anni Velala vinuvadu Song Lyrics
Anni Velala vinuvadu Song Lyrics : అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియుఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)ప్రార్ధించుము అలయకనేకనిపెట్టుము విశ్వాసముతో (2)నీ ప్రార్ధనే మార్చును నీ స్థితినీ ఎదలో కన్నీరు తుడచును       ||అన్ని|| కుమిలిపోతూ నలిగిపోతూఏమౌతుందో అర్ధం కాక (2)వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)ఒకసారి యోచించుమానీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని|| ...
Read more

అన్ని నామముల కన్న పై నామము | Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics |Telugu 2017 Wonderful Christian Song

Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics
Anni Naamamula Kanna Pai Naamamu Song Lyrics : అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2) యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము (2) హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2) ...
Read more

అదిగో నా నావ బయలుదేరుచున్నది – Adigo Naa Naava Song Lyrics | Wonderful Latest Telugu Christian Song 2019| John Wesly Ministries

Adigo Naa Naava Song Lyrics
Adigo Naa Naava Song Lyrics : అదిగో నా నావ బయలు దేరుచున్నదిఅందులో యేసు ఉన్నాడునా నావలో క్రీస్తు ఉన్నాడు (2) వరదలెన్ని వచ్చినా వణకనుఅలలెన్ని వచ్చినా అదరను (2)ఆగిపోయే అడ్డులొచ్చినాసాగిపోయే సహాయం మనకు ఆయనే (2)       ||అదిగో|| నడిరాత్రి జాములో నడచినానది సముద్ర మధ్యలో నిలచినా (2)నడిపించును నా యేసునన్నూ అద్దరికి చేర్చును (2)   ...
Read more

అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే || Anni Sadhyame Yesuku Song Lyrics || Wonderful christian song 2014

Anni Sadhyame Yesuku Song Lyrics
  Anni Sadhyame Yesuku Song Lyrics : అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే|| మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను ...
Read more

అత్యున్నతమైనది యేసు నామం || Athyunathamainadhi Yesu Namam Song Lyrics || LATEST Wonderful TELUGU CHRISTIAN SONGS 2020

Athyunathamainadhi Yesu Namam Song Lyrics
    Athyunathamainadhi Yesu Namam Song Lyrics : అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామంఅత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామంఉన్నత నామం – సుందర నామంఉన్నత నామం – శ్రీ యేసు నామంఅన్ని నామములకు పై నామం – పై నామం – పై నామంయేసు నామం ...
Read more