ఎవరికీ ఎవరు ఈలోకములో || Yevariki Yevaru Eelokamlo Song Lyrics || New Wonderful Telugu Christian Song 2025

 

Yevariki Yevaru Eelokamlo Song Lyrics :

ఎవరికీ ఎవరు ఈలోకములో
ఎంతవరకు మనకీబంధము “2”
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికీ ఎవరు శాశ్వతము “2”.

మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన”2″

1. తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నంతవరకే..
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే. “2”
“స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ”
నీ ధనమున్నంతవరకే”2″

“మన జీవితం”

2. ఈ లోకశ్రమలు ఈ దేహమున్నంతవరకే
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే.”2″
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ”2″
కాదెన్నడు నీకు వ్యర్థం”2″
“మన జీవితం”

Yevariki Yevaru Eelokamlo Song Lyrics English :

Evariki evaru ilokamulo..
Entavaraku manakeebandhamu. “2”
Evariki evaru sonthamu…
Evariki evaru sashvathamu “2”

Mana jeevitam oka yatra managamyame a yesu
mana jeevitam oka pariksha
danni gelavadame oka tapana”2″ (1)

1.Thallidhandrula prema elokamunnathavarake
Annadammula prema anuragamunnathavarake “2”
Snehitula prema priyurali prema
snehitula prema priyuni prema
nee dhanamunnathavarake “2”
mana jeevitam

2.ilokashramalu idehamunnanthavarake
eloka shodhanalu kreesthulo nilichentha varake “2”
Yesulo vishvasamu yesukai nireekshana”2″ kadennadu neku vyartham”2″
mana jeevitam

“Yevariki Yevaru Eelokamlo Song Lyrics| Telugu Christian Song 2025 | Evan Mark Ronald | Bharat Mandru” Song Video

Click here to watch full video on Youtube

View All Trending Songs Here

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest


0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x